ELR: భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో అఖండ జాతీయ భావన ఉట్టిపడేలా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ కార్యక్రమంలో సుమారు 2 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో వందలాదిగా ప్రజలు, విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మహేష్ పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: భారీ జాతీయ జెండాతో ర్యాలీ..!


