హైదరాబాద్: 28°C
వార్తలు

పుట్టపర్తి విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభమైందంటే?

SS: శ్రీ సత్యసాయి విమానాశ్రయం (పుట్టపర్తి ఎయిర్‌పోర్టు) 1990 నవంబర్ 24న ప్రారంభమైంది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అత్యవసర వైద్య సేవలు అందించడం, ప్రశాంతి నిలయానికి వచ్చే భక్తుల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా దీన్ని నిర్మించారు. తర్వాత రన్‌వేను విస్తరించి పెద్ద విమానాలు దిగేలా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చార్టర్ విమానాల సేవలు అందుబాటులో ఉన్నాయి.