గుజరాత్‌ను కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మోర్బీజిల్లా హల్వద్ ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరదలో 24 మంది ప్రజలు చిక్కుకున్నారు. వెంటనే రంగంలో దిగిన NDRF, SDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. మరో వైపు సురేంద్ర నగర్ రైల్వే కెనాల్ వద్ద ఆకస్మిక వరద కారణంగా చిక్కుకున్న 50 మందిని స్థానికులు సురక్షితంగా కాపాడారు.
వార్తలు
వర్షాలు.. వరదలో చిక్కుకున్న 24 మంది


