SS: కంబదూరు మండలం పాళ్లూరు జడ్పీ హైస్కూల్‌లో గ్రామీణ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సార్సీ సంస్థ ఆధ్వర్యంలో ఐదో రోజు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో సైకిళ్లు అందజేశారు. ఈ వేడుకలో టీడీపీ నాయకులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు
హైస్కూల్‌లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం


