హైదరాబాద్: 28°C
వార్తలు

మా కూతురికి జీవితం ప్రసాదించారు: రుచికా తల్లి

తనను దూషించిన యువతను క్షమిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పడంపై రుచికా సింగ్ తల్లి ఎమోషనల్ అయ్యారు. 'అసభ్యకరంగా తిట్టిన నా కూతురిని క్షమించి మోదీ కొత్త జీవితం ప్రసాదించారు. చేతులెత్తి దండం పెడుతున్నా. తన బర్త్‌డే వేళ అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఆమెపై నమోదైన FIR కొట్టేయాలని అభ్యర్థిస్తున్నా. దయచేసి 20ఏళ్లలోపు వారికి ఇన్‌స్టా, FB బ్యాన్ చేయండి' అని కోరారు.