AP: నెల్లూరులో పార్కుల జాతర కొనసాగుతోంది. రూ.39 లక్షలతో బంగ్లాతోట పార్క్ ఆధునీకరణ చేపడుతున్నారు. ఏసీ కమ్యూనిటీ హాల్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుకున్నారు. 47 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే 40 పార్కులు ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.
వార్తలు
47 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం: మంత్రి


