హైదరాబాద్: 28°C
వార్తలు

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇచ్చే క్రమంలో కుమార్తెలపై వివక్ష చూపరాదని వెల్లడించింది. ఈ నియామకాల్లో పురుషులతో పాటు మహిళలకూ సమానంగా వాటా ఉంటుందని స్పష్టం చేసింది. పెళ్లికాని కూమార్తెలకు ఇచ్చి వివాహిత, విడాకులు తీసుకున్న కుమార్తెలను మినహాయించడం రాజ్యంగ విరుద్ధమని పేర్కొంది.