AP: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంపై ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని స్పందించాడు. ఉత్తరాంధ్ర కలను సాకారం చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. 'భోగాపురం విమానాశ్రయం రాష్ట్రాభివృద్ధి చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే ఘట్టం. రాష్ట్ర ఆశయాలకు తగ్గట్టుగా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ త్రయం.. కొత్త అధ్యాయం లిఖిస్తోంది' అని పేర్కొన్నాడు.
వార్తలు
దర్శకుడు గోపిచంద్ మలినేని కీలక వ్యాఖ్యలు


