MNCL: జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో బెల్లంపల్లి విద్యార్థులు పాల్గొని ప్రతిభకనబరిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించినట్లు కోచ్ సంతోశ్ తెలిపారు. 7వ తేదీన హనుమకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ క్రీడా పోటీలలో పాల్గొననున్నారని వివరించారు. వారిని రాష్ట్ర SC, ST కమిషన్ సభ్యులు ప్రవీణ్ అభినందించారు.
వార్తలు
VIDEO: క్రీడా పోటీలలో బెల్లంపల్లి విద్యార్థుల ప్రతిభ


