ATP: తిరుమల మెట్లు ఎక్కడం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే దివ్య ఆధ్యాత్మిక అనుభూతి అని MLA బండారు శ్రావణి తెలిపారు. ప్రతి మెట్టు ప్రార్థనగా భావిస్తూ గోవింద నామస్మరణతో సాగిన ఈ ప్రయాణంలో అలసట దూరమై మనసుకు ప్రశాంతత లభించిందన్నారు. మార్గమధ్యంలో TTD ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాలు, తాగునీరు, విశ్రాంతి సౌకర్యాలు యాత్రను సుఖవంతం చేశాయన్నారు.
వార్తలు
తిరుమలకు వెళ్లిన ఎమ్మెల్యే శ్రావణి


