హైదరాబాద్: 28°C
వార్తలు

భార్యను చంపి భర్త ఆత్మహత్య

కర్ణాటక మంగళూరులో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను చంపి.. ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను చంపే ముందు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. అనంతరం భార్యను కారులోనే గొంతు పిసికి చంపి తర్వాత తను కూడా ఉరి వేసుకుని చనిపోయారు. ఈ ఘటనలో ఈ దంపతులు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.