హైదరాబాద్: 28°C
వార్తలు

ఏడుపాయల ఆలయంలో భక్తుల రద్దీ

TG‌: మెదక్‌లోని ఏడుపాయల ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆషాఢమాసం మూడో ఆదివారం సందర్భంగా అమ్మవారు ఫలాంబరి దేవిగా దర్శనం ఇస్తున్నారు. ఫలాలతో అమ్మవారిని అర్చకులు విశేషంగా అలంకరించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.