KMR: మద్నూర్ మండల కేంద్రానికి చెందిన బండివార్ హన్మాండ్లు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన మండల సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ జారీ చేశారు. హన్మాండ్లు ఆదివారం మాట్లాడుతూ.. మండలంలో మున్నూరుకాపు సంఘం అభివృద్ధికి, ఐక్యతకు నిరంతరం కృషి చేస్తానన్నారు.
వార్తలు
మహాధర్నా సేన సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా హన్మాండ్లు


