ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 2.9 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రాన్ని 8 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని సమాచారం. అలాగే అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.
వార్తలు
ఢిల్లీలో భూకంపం


