హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

SRD: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఇతర అన్ని రకాల గురుకులాల్లో ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహించేందుకు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకు మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.