CJP ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటి విరాళం ప్రకటించడంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో తాజా నిధులతో పాటు CJP అధినేత అభిజిత్ కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా విచారణ జరపాలంటూ సూరత్‌కు చెందిన RTI కార్యకర్త అమిత్ తివారీ ఈసీ, కేంద్ర GST అధికారులకు లేఖ రాశారు. CJP రిజిస్టర్ కాని సంస్థ అయినా రాజకీయ పార్టీ తరహాలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.
వార్తలు
'అభిజిత్ తండ్రి ఆర్థిక స్థితిపై విచారణ జరపండి'


