హైదరాబాద్: 28°C
వార్తలు

అలుగు పారేందుకు సిద్ధంగా పోచారం

MDK: పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం 18 అడుగులకు చేరుకుంది. ఎగువన వరద ఉద్ధృతి కాస్త తగ్గినా.. మరో 2.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు అలుగు పారనుంది. జలాశయం నిండటంతో కారమల రైతుల్లో సాగునీటి ఆనందం వ్యక్తమవుతోంది. ఆదివారం ‘ఫ్రెండ్‌షిప్ డే’ కావడంతో ప్రాజెక్ట్ జలకళను, రమణీయ దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా విచ్చేసే అవకాశముంది.