హైదరాబాద్: 28°C
వార్తలు

పాడేరులో కొత్త డీఈఈగా మాణిక్యం

ASR: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సమిరెడ్డి మాణిక్యం పాడేరులో నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. జీ.మాడుగులలో మండల ఇంజనీర్ అధికారిగా పనిచేస్తున్న ఆయనకు ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించి డీఈఈగా నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పంచాయతీరాజ్ ఇంజనీర్లు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి  శుభాకాంక్షలు తెలియజేశారు.