SKLM: జలుమూరు మండల కేంద్రంలో గత 20 సంవత్సరాల క్రిందట నిర్మించిన బస్సు షెల్టర్ సరైన వినియోగం లేకపోవడంతో నేడు మూలకు చేరింది. ఈ షెల్టర్‌ను బస్సులు ఆగే ప్రదేశంలో కాకుండా ఊరికి దూరంగా నిర్మించడంతోనే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం రహదారిపైనే బస్సుల కోసం ఎండల్లో, వానల్లో తడుచుకొనే పరిస్థితి ఎదురవుతుందన్నారు.
వార్తలు
ప్రమాదకరంగా బస్సు షెల్టర్


