KMR: వానాకాలంలో జిల్లాలో వివిధ సమస్యలతో రోగులు సతమతమవుతున్నారు. మెరుగైన వైద్యం కోసం సర్కారు దవాఖానాలకు వస్తున్నారు. సాధారణ లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించి పంపుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారి రక్త నమూనాలకు ప్రయోగశాలలకు పంపుతున్నారు. ఆ పరీక్షల ఫలితాలు సకాలంలో వెల్లడి కావడం లేదు. జాప్యం కారణంగా రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
వార్తలు
పరీక్ష ఫలితాల్లో జాప్యం...రోగులుకు తప్పని అవస్థలు


