ప్రధాని మోదీని ఉద్దేశించి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అనేక ప్రశ్నలు సంధించారు. విద్యార్థులను క్షమించడం గురించి బహిరంగంగా మాట్లాడిన ప్రధాని.. ఢిల్లీ నిరసనల్లో పోలీసుల లాఠీఛార్జ్‌కు గురైన వారికి క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. పోలీసు చర్యలో పలువురు అమ్మాయిలు కూడా తీవ్రంగా గాయపడ్డారని ఆరోపించారు. వారికి జరిగిన అన్యాయాన్ని ప్రధాని అంగీకరిస్తారా? అని నిలదీశారు.
వార్తలు
మోదీకి అభిజీత్ ప్రశ్నలు


