భగవద్గీత ప్రవచనాలు ప్రచారం చేయడం, శ్లోకాలను పఠించడం ఒక నిర్ధిష్ట మతానికి చెందిన ప్రచారంగా పరగణించలేమని ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) వెల్లడించింది. భగవద్గీతోలని అంశాలు మానవాళికి దిశానిర్దేశం చేసే సార్వజనీనమైన తాత్విక, నైతిక విలువలని పేర్కొంది. గీత బోధనలు చేసే సంస్థలకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపులు వర్తిస్తాయని చెప్పింది.
వార్తలు
'భగవద్గీత బోధనలు మత ప్రచారం కాదు!'


