BHPL: కాటారం మండలం మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా అరైవ్-అలైవ్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డీఎస్పీ సూర్యనారాయణ, ఆర్టీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన అధిక వెలుతురు ఎల్‌ఈడీ లైట్లను తొలగించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు.
వార్తలు
అధిక వెలుతురు ఎల్‌ఈడీ లైట్ల తొలగింపు


