MBNR:ITI & ATC-2026 కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 4 సాయంత్రం 5:00 గంటలలోపు కేటాయించిన కళాశాలల్లో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ బాబు ప్రతినిధితో తెలిపారు. నిర్ణీత గడువులోగా రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు స్వయంచాలకంగా రద్దవుతుందని స్పష్టం చేశారు. అడ్మిషన్ చేసుకోవాలని సూచించారు.
వార్తలు
ITI అడ్మిషన్లకు కీలక గడువు


