పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు మళ్లీ రాజుకున్నాయి. పటియాలాలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి సమావేశాల్లో రాష్ట్ర చీఫ్ రాజా వారింగ్ ప్రసంగిస్తుండగా.. మాజీ సీఎం చరణ్ సింగ్ చన్నీ మద్దతుదారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వెంటనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి భూపేశ్ బఘేల్ స్పందించి కార్యకర్తలతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.
వార్తలు
పంజాబ్ కాంగ్రెస్‌లో మరోసారి అసమ్మతి


