హైదరాబాద్: 28°C
వార్తలు

నేవీ అవసరాలకు బాడంగి ఎయిర్ బేస్..!

VSP: బాడంగి ఎయిర్ బేస్‌ను భారత రక్షణ రంగానికి చెందిన ఆయుధ సంపత్తి భద్రపరచడానికి అనువైన ప్రదేశంగా మార్చేందుకు 2024లో ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడున్న 227 ఎకరాలకు అదనంగా 1,700 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదన చేశారు. పరిహారంతో పాటు తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే భూములిచ్చేందుకు సిద్ధమని రైతులు చెప్పారు.