బీహార్ నలందా జిల్లాకు చెందిన కనిష్క్ రాజ్ ప్రారంభించిన కేఫ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కేఫ్‌కు 'కాక్రోచ్ కేఫ్' అని పేరు పెట్టడమే ఇందుకు కారణం. అంతేకాకుండా దీనిలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలను ఉంచాడు. 24 గంటలు తెరిచే ఉండే ఈ కేఫ్‌లో రూ.99కే వివిధ ఆహార పదార్ధాలు అందుబాటులో ఉంచినట్లు కనిష్క్ తెలిపాడు. సీజేపీ ఉద్యమ స్ఫూర్తితో ఆ పేరు పెట్టినట్లు చెప్పాడు.
వార్తలు
బీహార్‌లో 'కాక్రోచ్ కేఫ్'


