SRD: సంగారెడ్డి పరిధిలోని ఉన్న శ్రీ వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ అనంతరం గోమాతకి మొదటి దర్శనం చేయించారు. ఈ సృష్టికి అది అనంతం ఈ గోమాత కాబట్టి స్వామివారి మొదటి దర్శనం గోమాతకి చేయించామని అర్చకులు తెలిపారు. ఆలయ పూజారి మాట్లాడుతూ.. గోవు నుండి ఈ సృష్టికి ఉపయోగాలే, చివరికి గోవు తన శరీరాన్ని వదిలి భూమిలో ఒక జీవన సృష్టిస్తుందని తెలిపారు.
వార్తలు
VIDEO: గోమాతకి మొదటి దర్శనం


