KMR: తెలంగాణ బయో సైన్స్ ఫోరం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యకుడిగా మురికి సంతోష్, ప్రధాన కార్యదర్శిగా వడ్ల సురేష్, కార్య నిర్వాహక అధ్యక్షుడిగా శ్రీనివాస్, కోశాధికారిగా శ్రీరామ్‌లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించారు. గౌరవ అధ్యక్షుడు పంపరి ప్రవీణ్, కార్యవర్గ ప్రతినిధులు ఆంజనేయులు ఉన్నారు.
వార్తలు
జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయుల కార్యవర్గం


