హైదరాబాద్: 28°C
వార్తలు

95శాతం పింఛన్ల పంపిణీ

BPT: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్వారా పేదలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని డీఆర్‌డీఏ పీడీ. బి సింగయ్య అన్నారు. జిల్లాలోని శనివారం 95శాతం మంది లబ్దిదారులకు పించన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. పిన్నిబోయినవారిపాలెంలో పీడీ సింగయ్య, డిప్యూటీ ఎంపీడీవో శ్రీరాములు, పట్టనంలో పురపాలక కమిషనర్ హాసిని లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పించన్ల నగదు అందజేశారు.