ADB: ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్‌ను బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన శబరి మాత ఆలయ కమిటీ సభ్యులు MP కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఈనెల 13 నుంచి నిర్వహించనున్న శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమానికి రావాలని నగేశ్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. సభ్యులు భోజన్న, రమేష్, వెంకటరమణ, బొజారెడ్డి తదితరులున్నారు.
వార్తలు
ఎంపీ నగేష్‌ను కలిసిన కనుగుట్ట గ్రామస్తులు


