హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భోగాపురం విమానాశ్రయం

VSP: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈనెల 17 నుంచి కమర్షియల్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ విమానాశ్రయంలో విశాలమైన టెర్మినల్, డిజిటల్ చెక్-ఇన్, ఆటోమేటెడ్ బ్యాగేజీ వ్యవస్థ, భారీ వీడియో వాల్, పార్కింగ్, భారీ రన్వే ప్రత్యేక ఆకర్షణ.