హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. ఆరుగురు మృతి

కేరళంలో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డారు. ఈ ఘటనలో నాలుగేళ్ల బాలుడు సహా ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఇడుక్కి జిల్లాలో ఇద్దరు, కొట్టాయం జిల్లాలో తల్లికొడుకులు ఉన్నారు. అలాగే వరదల కారణంగా నదులు ఉప్పొంగడంతో 6 జిల్లాల్లో డ్యాముల గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.