SKLM: కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఆదివారం జరగనున్న ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొంటారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం నందిగాం మండలం, సాయంత్రం సంతబొమ్మాళి మండలాల నుంచి వచ్చే ప్రజల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకోనున్నట్లు తెలిపారు. ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
వార్తలు
నేడు నిమ్మాడలో "ప్రజాదర్బార్"


