హైదరాబాద్: 28°C
వార్తలు

లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో సెర్ప్ కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యాల ప్రకారం సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి వీఓ భవనాల నిర్మాణాలు, బ్యాంకు లింకేజీలపై ఆయన సమీక్షించారు. పొదుపు సంఘాల ఆర్థికాభివృద్ధికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని, వివాదాలు లేని స్థలాల్లోనే భవనాలు నిర్మించాలని స్పష్టం చేశారు.