SRPT: ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని జాతీయ కీటక జనిత వ్యాధుల ప్రోగ్రామ్ అధికారి డా. ప్రసిస్ధా సూచించారు. శనివారం మునగాల మండలంలోని రేపాలలో PHCని ఆయన తనిఖీ చేశారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయాలని, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని సూచించారు.
వార్తలు
'పరిసరాల పరిశుభ్రత పాటించాలి'


