హైదరాబాద్: 28°C
వార్తలు

ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు వాయిదా

AP: స్కూళ్లలో మొదటి FA(ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 3 నుంచి జరగాల్సి ఉండగా.. 17వ తేదీకి పాఠశాల విద్యా శాఖ వాయిదావేసింది. ఈ పరీక్షలు రాసేందుకు ముద్రించిన పుస్తకాలు పాఠశాలలకు అందకపోవడంతో ఎగ్జామ్స్ వాయిదా వేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఒకటి నుంచి 5వ తరగతికి ఈనెల 17 నుంచి 19 వరకు.. 6 నుంచి 10వ తరగతికి 17-20 వరకు పరీక్షలు జరుగుతాయి.