హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటరు నమోదుకు కలెక్టర్ పిలుపు

MDK: అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ SIRలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఎన్యూమరేషన్ ఫారమ్‌ల సమర్పణకు ఈ నెల 10 వరకు అవకాశం ఉందన్నారు. ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబర్ 16 వరకు ఉంటుందని స్పష్టం చేశారు.