JN: జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ జనగాం’ సైన్‌బోర్డు లైట్లు పనిచేయట్లేదు. రాత్రి వేళల్లో వెలుగులు లేకపోవడంతో ప్రాంతం ఆకర్షణ కోల్పోయిందని సందర్శకులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే లైట్లను మరమ్మతు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
వార్తలు
సైన్‌బోర్డుకు వెలగని లైట్లు..!


