పన్నుల వాటా కింద రాష్ట్రాలకు కేంద్రం 1,09,019 కోట్లను విడుదల చేసింది. అత్యధికంగా UPకి రూ.19,208 కోట్లు, బిహార్‌కు రూ.10,845 కోట్లు, MPకు రూ.8010 కోట్లను ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో APకి రూ.4,597 కోట్లు, TGకు రూ.2,370 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఈ నిధులను విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
వార్తలు
రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం


