హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని 18 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారత వాతావరణశాఖ(IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జిగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో.. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.