స్నేహం రక్తసంబంధం కాదు.. మనసులను కలిపే బంధం. జీవిత పయనంలో మంచి ఫ్రెండుంటే ప్రతి అడుగు ధైర్యంగా పడుతుంది. స్నేహం అంటే రోజూ మాట్లాడుకోవడం కాదు.. ఎంత దూరంలో ఉన్నా, ఎంత కాలం గడిచినా మనసులో అదే స్థానం ఇవ్వడం. డబ్బుతో కొనలేని.. కాలం చెరపలేని అమూల్య బంధం స్నేహం. కన్నీళ్లలో ఓదార్పు, విజయాల్లో చప్పట్లు, ఓటమిలో ధైర్యం, జీవితంలో అండగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. HAPPY FRIENDSHIP DAY
వార్తలు
మీకూ ఇలాంటి ఫ్రెండ్ ఉన్నారా?


