APలో కరోనా కేసుల సంఖ్య 61కి చేరాయి. తాజాగా VSP, VZMలో ఒక్కో కేసు వెలుగు చూసింది. జిల్లాల వారీగా ప్రస్తుతం విశాఖలో 9, తూ.గోదావరిలో 5, గుంటూరులో 4, NTR 2, VZMలో 2, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, నెల్లూరు, మన్యం జిల్లాల్లో ఒక్కో యాక్టివ్ కేసు ఉన్నాయి. 15 జిల్లాలకు కరోనా కేసులు వ్యాపించాయి. 61 కొవిడ్ కేసుల్లో 29 మంది కోలుకోగా, నలుగురు మరణించారు. మిగిలివారు చికిత్స పొందుతున్నారు.
వార్తలు
రాష్ట్రంలో 61కి చేరిన కరోనా కేసులు


