ప్రభుత్వాన్ని జవాబుదారీతనంగా ఉంచేందుకు CJP(కాక్రోచ్ జనతా పార్టీ) దేశవ్యాప్త ఉద్యమానికి సన్నాహాలు చేస్తోంది. యువతకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతి జిల్లా, గ్రామ స్థాయిలో సైతం పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు CJP ప్రతినిధి సౌరవ్‌దాస్ తెలిపారు. ఉద్యోగాల కల్పన ఇతర సమస్యలపై ప్రజలను సమీకరించేందుకు గ్రామాల్లో సభలు నిర్వహిస్తామని సౌరవ్ చెప్పారు.
వార్తలు
దేశ వ్యాప్త ఉద్యమంపై CJP దృష్టి


