హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా ఆస్తుల సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం: రేవంత్

TG: చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, రాబోయే తరాల భవిష్యత్తును భద్రపరచడమేనని CM రేవంత్ స్పష్టం చేశారు. నగరంలో ఆక్రమణలకు గురైన ప్రతి చెరువును కాపాడుతూ, ప్రభుత్వానికి చెందిన ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ దిశగా హైడ్రా చేపడుతున్న చర్యలు HYDకు సరికొత్త శోభను తీసుకువస్తున్నాయని రేవంత్ అభిప్రాయపడ్డారు.