హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు-2: చరిత్రలో ఈరోజు

1790: తొలిసారి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జనాభా లెక్కల సేకరణ
1876: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జననం
1924: స్త్రీవాద రచయిత్రి, హేతువాది మల్లాది సుబ్బమ్మ జననం
1944: బహుముఖ ప్రజ్ఞాశాలి ఆశావాది ప్రకాశరావు జననం
1979: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ జననం