అర్థం: చెట్టు ఎంత పెద్దదిగా ఉంటే, దానికి నుంచి వచ్చే గాలి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఒక వ్యక్తి యొక్క స్థాయి, సంపాదన లేదా హోదా పెరిగే కొద్దీ.. వారికి వచ్చే బాధ్యతలు, ఖర్చులు, సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని ఈ సామెతకు అర్థం
వార్తలు
సామెత: "ఎంత చెట్టుకు అంత గాలి"


