TG: ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును AUG-15 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రవేశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ప్రత్యేక మహిళా కాలేజీలు లేని చోట ప్రతి కేటగిరీలో 33.33% సీట్లను బాలికలకు కేటాయించాలని తెలిపింది.
వార్తలు
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు


