హైదరాబాద్: 28°C
వార్తలు

అమ్మవారిని దర్శించుకున్న అటవీశాఖ అధికారులు

NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని శనివారం ఐఎఫ్‌ఎస్ అధికారులు అర్పణ బాసర సర్కిల్ కన్జర్వేటర్, జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదం, శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వచనం అందించారు.