బెంగాల్ కోల్‌కతాలోని ఓ స్కూల్‌కు చెందిన 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులు, అసాధారణ శారీరక కదలికలు వంటి సమస్యలతో ఆ బాలికలు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనతో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు గురయ్యారు. దీంతో ఆ స్కూల్‌కు 'దెయ్యం పట్టడమే' దీనికి కారణమన్న వదంతులు వ్యాపించాయి.
వార్తలు
30 మంది విద్యార్థినులు ఆసుపత్రిపాలు


